పై నుంచి దిగొచ్చిన దొంగలు..గంటల వ్యవధిలో నాలుగు షాపుల్లో చోరీ..:Theft in Vijayawada Video.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెనమలూరులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కేవలం గంటల వ్యవధిలోనే నాలుగు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. డోర్లు ఓపెన్ చేసుకుని రావడం కష్టమని భావించారో.. ఎవరైనా గుర్తిస్తారని భావించారో గానీ..

Click on your DTH Provider to Add TV9 Telugu