Bride Dance Video: ట్రెండ్ మారుస్తున్న నవ వధువులు.. పెళ్లికూతురి అదిరిపోయే డ్యాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో పెళ్లికూతురు అందరూ అదిరిపడేలా డ్యాన్స్ చేసింది. ఎంతో గ్రాండ్‌గా డెకరేట్ చేసిన స్టేజ్‌పై వధువు చేసిన డ్యాన్స్ ప్రతిఒక్కరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.
తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో పెళ్లికూతురు అందరూ అదిరిపడేలా డ్యాన్స్ చేసింది. ఎంతో గ్రాండ్‌గా డెకరేట్ చేసిన స్టేజ్‌పై వధువు చేసిన డ్యాన్స్ ప్రతిఒక్కరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. వీడియోలో ఒక వధువు తన పెళ్లి సమయంలో అద్భుతంగా కనిపిస్తోంది. ఆమె అందంతో పాటు, ఆమె చేసిన డ్యాన్స్ చాలా మంది హృదయాలను ఆకట్టుకుంది. హెవీ వెడ్డింగ్ డ్రెస్‌లో, దుమ్మురేపే డాన్స్ స్టెప్స్ వేస్తూ.. ఆకట్టుకునే ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టమైన పని. పెళ్లికి వచ్చిన అతిథులంతా కూడా ఆమె డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. అంతే కాదు చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వధువు డ్యాన్స్‌ని మెచ్చుకున్నారు. మరికొందరు వధువు అందంగా ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

