Khammam: మహిళకు పురిటి నొప్పులు.. డోలీపై మోసుకెళ్లిన ఆదివాసీలు.. వీడియో.

|

Sep 07, 2023 | 8:50 PM

ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక.. డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది.ఖమ్మం జిల్లా బోదనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొరకొట్టపాడు గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి..రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు డోలి కట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు..

ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక… డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది.ఖమ్మం జిల్లా బోదనెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొరకొట్టపాడు గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి..రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు డోలి కట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆసుపత్రికి తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు..రహదారి సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..