Students Destroyed School: స్కూల్ ను ధ్వంసం చేసిన విద్యార్థులు.! స్కూల్ లో ఆ పాడుపనులు ఏంట్రా ఛీ..
బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం పెట్టకుండా పాఠాలు చెప్పకుండా తమతో టీచర్లు మసాజ్ చేపించుకుంటున్నారంటూ మండిపడ్డారు.
బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం పెట్టకుండా పాఠాలు చెప్పకుండా తమతో టీచర్లు మసాజ్ చేపించుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్ జిల్లా బార్సోయి బ్లాక్ అబాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బరియాల్ అప్‌గ్రేడ్ మిడిల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు గొడవకు దిగారు. పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం లేదని, టీచర్లు పాఠాలు బోధించకుండా మసాజ్ చేయాలని బలవంతం చేశారని స్టూడెంట్స్ ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించి, విచారణకు ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..