Punjab Crime: జైల్లో ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని భార్య.. తనిఖీ చేసిన పోలీసులకు షాక్.!

పంజాబ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఒకటి. డ్రగ్స్ వ్యాపారం, వినియోగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు.

Punjab Crime: జైల్లో ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని భార్య..  తనిఖీ చేసిన పోలీసులకు షాక్.!

|

Updated on: Jun 20, 2022 | 5:08 PM


పంజాబ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఒకటి. డ్రగ్స్ వ్యాపారం, వినియోగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు. దీంతో కొందరు యువకులు డ్రగ్స్‌కు బానిసై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇంతకీ ఏమైందంటే.. దొంగతనం కేసులో అరెస్టై అంబాలా సెంట్రల్ జైల్లో కారాగార జీవితాన్ని అనుభవిస్తున్న ఓ ఖైదీని కలిసేందుకు ఆయన భార్య మనీషా వచ్చారు. ఆమె మాటతీరు, వ్యవహార తీరు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.తనిఖీల్లో ఆమె తన లోదుస్తుల్లో దాచిపెట్టుకున్న ఓ పాలితిన్‌ కవర్‌ పొట్లంను పోలీసులు గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా.. అందులో 8.23 గ్రాముల హెరాయిన్ దాచి ఉంచడాన్ని గుర్తించి పోలీసులు షాక్‌కు గురైయ్యారు. జైల్లోని తన భర్త కోసం ఆమె ఈ హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు విచారణలో నిర్థారించారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలోని సెక్షన్ 21 కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్‌పై ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Follow us
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..