MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

|

Sep 12, 2022 | 9:58 AM

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్‌ లిట్టారంపట్టి ఏరియాలోని ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు


తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి ఎమ్మెల్యే ఎస్‌పీ వెంకటేశ్వరన్‌ లిట్టారంపట్టి ఏరియాలోని ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు అశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి మండిపడ్డారు. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. ప్రతిరోజూ ఇలానే శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాల ఆవరణ మొత్తం దోమల మందు చల్లించాలని బీడీవోకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అభివృద్ధి నిధుల నుంచి అత్యాధునిక సౌకర్యాలతో కొత్త మరుగుదొడ్డి నిర్మిస్తామన్నారు. అందులో వినియోగించేందుకు శానిటరీ న్యాప్‌కిన్ డిస్పోజల్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓ అసెంబ్లీ సభ్యుడు ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్డిని శుభ్రం చేయడంపై అన్నివర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Follow us on