Viral Video: డ్రైనేజ్‌గుంతలో పడిపోయిన వ్యక్తి..! సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న వీడియో..

Updated on: Sep 29, 2021 | 9:05 AM

Man Fell In Drainage Hole Viral Video: మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజ్‌ కోసం తవ్విన గుంతలో పడి కొట్టుకుపోయాడు. 15గంటలు గడుస్తున్న ఇంత వరకు అతడి ఆచూకి దొరకలేదు. రెండు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి.