US Flight Video: ఇళ్ల మధ్యలో నుంచి విమానం చక్కర్లు..! వైరల్ గా మారిన వీడియో..
ఆస్ట్రేలియాకు చెందిన సి-17కార్గో యుద్ధ విమానం చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రయ్‌మంటూ బిల్డింగ్‌ల మధ్యలో నుంచి దూసుకెళ్లిన విమానంను చూసి.. ఆశ్చర్యానికి గురయ్యారు స్థానిక ప్రజలు.
ఆస్ట్రేలియాకు చెందిన సి-17కార్గో యుద్ధ విమానం చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రయ్‌మంటూ బిల్డింగ్‌ల మధ్యలో నుంచి దూసుకెళ్లిన విమానంను చూసి.. ఆశ్చర్యానికి గురయ్యారు స్థానిక ప్రజలు. ఆకాశాన్నంటే భవనాల మధ్య మెలికలు తిరుగుతూ ఆ విమానం చేస్తున్న విన్యాసాలు చూసి షాక్ అయ్యారు. రివర్ ఫ్రంట్ ఉత్సవాలకు ముందస్తుగా చేసిన రిహార్సల్‌లో భాగంగా ఆ విమానం ఇలా విన్యాసాలు చేసింది. అయితే భారీ భవంతుల వైపు దూసుకొచ్చిన ఆ విమానంను చూసి, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్థానిక ప్రజలు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : 3D Vaccine Video: కొత్త టెక్నాలజీ.. సూది లేకుండానే టీకా..! ఆకట్టుకుంటున్న 3D టీకా..(వీడియో)
Snake Viral Video: వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ లో కొండచిలువ హల్ చల్.. వైరల్ వీడియో
Unicorn Robot Video: రోబో గుర్రం అదుర్స్..! వైరల్ అవుతున్న చిట్టి రోబో వీడియో..
PM Modi in US: మోడీ మాటల్లో.. అమెరికా అత్యంత విలువైన వాటిని భారత్ కు తిరిగి ఇచ్చేసింది..!(వీడియో)
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

