ఈ కొంగ తెలివి మాములుగా లేదుగా.. ఏం చేసిందో చూడండి
ప్రపంచంలో ఒకజీవి మరొక జీవికి ఆహారమే.. ఇది ప్రకృతి ధర్మం. పక్షుల్లో కూడా రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. తమ ఆహారం సంపాదన కోసం అవి భిన్నపద్దతులను అవలంభించే పక్షులు అనేకం ఉన్నాయి.
ప్రపంచంలో ఒకజీవి మరొక జీవికి ఆహారమే.. ఇది ప్రకృతి ధర్మం. పక్షుల్లో కూడా రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. తమ ఆహారం సంపాదన కోసం అవి భిన్నపద్దతులను అవలంభించే పక్షులు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ పక్షి తన ఆహారం కోసం వేటాడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఈ పక్షి తెలివి మామూలుగా లేదుగా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కొంగ వేట కోసం నది ఒడ్డుకు వచ్చింది. అది ఆ నదిలో చేపలు పట్టడానికి ఎరను వేస్తోంది. ఈ క్రమంలో కొన్ని చేపలు ఆ ఎరను తినడానికి చేపలు అక్కడకు రాగానే లటుక్కున గుటకాయస్వాహా చేసేస్తుంది.
అచ్చం పిల్లి అరుస్తున్నట్లు ఉంది. వింటుంటే అది సింహం పిల్లా… పిల్లి పిల్లా అనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ సింహం పిల్ల గర్జన ఎంత బాగుందో.. మీరూ వినండి..
Viral: ఇతని సెక్యూరిటీ చూసి వీఐపీ సైతం షాకవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు !!
నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్ ట్రైన్‌పై హనీమూన్ ఏంట్రా బాబు !!
వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్ సిబ్బందినే కొట్టాడు..
తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..