Viral Video: హెల్మెట్ వల్ల తప్పిన పెను ప్రమాదం.. కట్ చేస్తే బస్సు టైర్ కింద తల.. ట్రేండింగ్ లో ఉన్న వీడియో ఇదే..

|

Jul 25, 2022 | 9:21 PM

బైక్ నడుపుతూ మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదా.? కాస్త దూరమే కదా ఏం కాదులే అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఇప్పుడో వీడిమో సోషల్‌


బైక్ నడుపుతూ మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదా.? కాస్త దూరమే కదా ఏం కాదులే అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఇప్పుడో వీడిమో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. హెల్మెట్‌ కారణంగా ఓ యువకుడు పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి బస్సు కింద పడ్డాడు. అయితే హెల్మెట్‌ అతడి ప్రాణాలను కాపాడింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటన జరిగింది. అలెక్స్ సిల్వా పెరెస్ అనే యువకుడు.. బ్రెడ్‌ కోసం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. ఒక మలుపు వద్ద బస్సు ఎదురుగా రాగా, బైక్‌పై వెళ్తున్న అలెక్స్‌ నియంత్రణ కోల్పోయాడు. అతడు సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ నుంచి ఎగిరి బస్సు కింద పడ్డాడు. అయితే అతడు హెల్మెట్‌ ధరించి ఉండటంతో బస్సు వెనకున్న టైర్‌ దానిని ఆనుకుని ఆగిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 25, 2022 09:21 PM