Bride Groom Viral Video: పెళ్లి వేదికపై వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.
ఇటీవల సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో సరదా సన్నివేశాలు, వధూవరుల డాన్స్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా
ఇటీవల సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో సరదా సన్నివేశాలు, వధూవరుల డాన్స్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లివేదికపై వధూవరులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. వేదికపై మిగతా వారు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా వధువుతో మాట్లాడుతూ ఉన్న వరుడు ఒక్కసారిగా లేచి వెళ్లి డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. షారుఖ్ ఖాన్ పాడిన ‘తుజ్ మే రబ్ దిఖ్తా హై’ పాటకు వరుడు ఎంతో అందంగా డ్యాన్స్ చేశాడు. వరుడి డాన్స్ చూసిన వధువు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వరుడి డాన్స్ చూసి అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ తమ ఫోన్లలో వరుడి నృత్యాన్ని రికార్డ్ చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. వరుడి పర్‌ఫార్మెన్స్ చూసి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. తమదైన శైలిలిఓ కామెంట్లు విసిరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

