Telangana: నిర్లక్ష్యంగా బైక్ నడిపిన తండ్రి.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు.. వీడియో.
ఓ తండ్రి నిర్వాకం ఇద్దరు చిన్నారుల్ని బలితీసుకుంది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి కడుపుకోతకు కారణమైంది. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఓ తండ్రి నిర్వాకం ఇద్దరు చిన్నారుల్ని బలితీసుకుంది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి కడుపుకోతకు కారణమైంది. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఓ వ్యక్తి బైక్ పై తన భార్యతో పాటు ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్తున్నాడు. అయితే చౌరస్తా వద్ద అటు ఇటూ చూడకుండా స్పీడ్గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటికే అటువైపు వేగంగా వస్తున్న ఓ బస్సు బైక్ను ఢీకొట్టడంతో చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడే ఉన్న ఓ సిసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

