Bus Viral Video: ఇదెక్కడి బస్సురా సామీ..! పుష్పని ఇమిటేట్ చేస్తోంది..! నెటిజన్లు కామెంట్స్ కూడా తగ్గేదేలే..(వీడియో)
సోషల్ మీడియాలో రోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. వీడియోను చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. బస్సు ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. సింగిల్ వే గా ఉన్న రోడ్డునంతా ఈ బస్సు ఆక్రమించేసింది.
సోషల్ మీడియాలో రోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. వీడియోను చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. బస్సు ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. సింగిల్ వే గా ఉన్న రోడ్డునంతా ఈ బస్సు ఆక్రమించేసింది. సాధారణంగా ఏ వాహనమైనా స్ట్రైట్‌గా ఉండి ముందుకు వెళుతుంది. కానీ, ఈ బస్సుని చూడండి..చిత్ర విచిత్రంగా ఉంది. ముందరి చక్రాలు ఈశాన్యం చూపిస్తే.. వెనక చక్రాలు నైరుతి దిక్కును చూపిస్తున్నాయి. ఆ బస్సు అలా వింతగా ముందుకు కదులుతుంటే.. వెనుక వస్తున్న కారులోని ప్రయాణికులు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది.. వీడియో చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి బస్సురా సామీ.. ఇలా ఉందంటూ కామెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొక నెటిజన్ అయితే.. ‘ఇదేందయా ఇది బస్సు ఇట్టా పోతాంది.. ఇలాంటి బస్సు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ వేసేశారు. మరికొందరైతే ఇదేదో పుష్పను ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ఉందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

