చిత్తూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్‌ఐ మృతి.. వీడియో
చిత్తూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్ఐ మహమ్మద్ మృతి చెందారు. ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మరో కానిస్టేబుల్‌తో పాటు దొరికిన కేసులో ఏఎస్ఐ అరెస్టయ్యారు.
చిత్తూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సస్పెండెడ్ ఏఎస్ఐ మహమ్మద్ మృతి చెందారు. ఈ నెల 4న రోడ్ సైడ్ బట్టల దుకాణంలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మరో కానిస్టేబుల్‌తో పాటు దొరికిన కేసులో ఏఎస్ఐ అరెస్టయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనం కేసులో ఇరువురిని సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో జైలు అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందారు. దొంగల అవతారమెత్తిన పోలీసులు కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్ రోడ్ లోని ఒక ఒమిని వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలిస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..
Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..
AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో
AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

