Helicopter stunts: నువ్వు మామూలోడివి కాదురోయ్..! హెలికాప్టర్‌తో స్టంట్సా.. సూపర్బ్ అంటున్న నెటిజనం..(వీడియో)
సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలకు కొదవే లేదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల రకరకాల స్టంట్స్‌కి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలకు కొదవే లేదు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల రకరకాల స్టంట్స్‌కి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ వక్యక్తి హెలికాఫ్టర్‌తో స్టంట్స్ చేసి అదరహో అనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది చూసాక మీరు తప్పక షాక్ అవుతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఆకాశంలో ఎగురుతున్న ఓ హెలికాప్టర్ సడన్‌గా కిందకు పడిపోతూ ఉంది. ఆ సీన్ చూస్తే అక్కడ పెద్ద ప్రమాదం జరుగుతుందని అనుకుంటారు ఎవరైనా… కానీ అలాంటిదేమీ జరగలేదు.. ఎందుకంటే అదొక స్టంట్ .! పైలట్.. ఎంతో చాకచక్యంగా ఆ హెలికాప్టర్‌ను ఫ్లిప్ చేసి అద్భుతమైన స్టంట్ చేసాడు. అతడు హెలికాఫ్టర్‌ను హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్ అని చెప్పాలి. ఈ స్టంట్‌లో ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా.. పెను ప్రమాదమే జరిగేది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా, ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. లక్షలమంది వీక్షిస్తున్ఆనరు. లైక్స్‌తో.. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆ సూపర్ వీడియోను మీరూ చూసేయండి మరి…
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)