Elephant Video Viral: స్టూడెంట్స్ వాహనంపై ఏనుగు దాడి.. ఇదే ఛాన్స్ అనుకోని విద్యార్థులు పరుగో పరుగు..!(వీడియో)
ఎకో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, ట్రైనీలు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపై ఓ భారీ ఏనుగు దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థుల బృందం దక్షిణాఫ్రికాలోని లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ వద్దనుంచి కారుపై
ఎకో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, ట్రైనీలు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపై ఓ భారీ ఏనుగు దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థుల బృందం దక్షిణాఫ్రికాలోని లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ వద్దనుంచి కారుపై వెళ్తున్న సమయంలో వారు ఓ ఏనుగుల గుంపును చూశారు. అయితే ఈ బృందం ప్రయాణిస్తున్న వాహనంపై ఓ ఏనుగు దాడి చేసింది. విధ్వంసం సృష్టించింది. ఈ వీడియోలో విద్యార్థులు సఫారీ వాహనం నుండి పారిపోతుండగా, ఏనుగు విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

