Viral Video: విద్యార్థిని ఢీకొట్టబోయిన కారు..అంతలోనే..! ప్రాణాలకు తెగించి రెస్క్యూ.! వైరల్ అవుతున్న వీడియో..
తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఓ విద్యార్థిని కాపాడారు ఓ ఆఫీసర్. రోడ్డుపై ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్న కానిస్టేబుల్ అప్రమత్తతతో ఆ స్టూడెంట్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అమెరికా మేరీల్యాండ్‌లో జరిగింది ఈ ఘటన.
తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఓ విద్యార్థిని కాపాడారు ఓ ఆఫీసర్. రోడ్డుపై ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్న కానిస్టేబుల్ అప్రమత్తతతో ఆ స్టూడెంట్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అమెరికా మేరీల్యాండ్‌లో జరిగింది ఈ ఘటన.విద్యార్థి రోడ్డు క్రాస్ చేస్తుండగా..ఓ కారు జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చింది. ఆ కారును గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్..ఆ విద్యార్థిని పక్కకు నెట్టేయడంతో ప్రమాదం తప్పింది. ఐతే కారు కానిస్టేబుల్‌ను డీకొట్టడంతో స్వల్పగాయాలయ్యాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
వైరల్ వీడియోలు
Latest Videos