వింత ఆచారం.. సమాధులు తవ్వి శవాలపై నీళ్లు చల్లుతున్నారు !! ఎందుకో తెలిస్తే షాకే
వర్షాలు కురవడం ఆలస్యం అయితే వానదేవుడ్ని ప్రార్ధిస్తూ పూజలు చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వారి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. వర్షాలు సమయానికి సమృద్ధిగా కురవాలని కొంత మంది కప్పల పెళ్లిళ్లు చేస్తే, మరి కొంత మంది గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు.
వర్షాలు కురవడం ఆలస్యం అయితే వానదేవుడ్ని ప్రార్ధిస్తూ పూజలు చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా వారి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. వర్షాలు సమయానికి సమృద్ధిగా కురవాలని కొంత మంది కప్పల పెళ్లిళ్లు చేస్తే, మరి కొంత మంది గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు. కానీ కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు పాటించే ఆచారాన్ని చూస్తే మాత్రం అందరికి ఒకింత భయం పుట్టుకొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు వర్షాల కోసం ఓ వింత ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ఏకంగా సమాధులను తవ్వి శవాలను శాంతింపజేసేందుకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ పద్ధతిని అనుసరిస్తే పది రోజుల్లోనే వర్షాలు కురుస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని విజయపుర జిల్లాలోని కలకేరి గ్రామ ప్రజలు ఈ వింత ఆచారాన్ని కొన్నేళ్లుగా ఆచరిస్తున్నారు. ఆచారంలో భాగంగా ప్రజలు ఓ నీళ్ల ట్యాంకర్ తీసుకుని ఊర్లో ఉన్న స్మశానానికి వెళ్తారు. అక్కడ గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేసి సమాధులు తవ్వుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ అదే చెండాలం !! అసలు ఏం జరిగిందంటే ??
క్లీనర్ నిర్వాకానికి.. రూ.8 కోట్ల నష్టం. 25 ఏళ్ల శ్రమ వృథా..
15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్ రికార్డ్.. కానీ..
మేకలలో కింగ్.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్
గిన్నిస్ బుక్ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్ సాక్షిగా మునిగిపోయాడు !!