ఈశ్వరుడి మహిమ..!! సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది..!! వరదలో కొట్టుకొచ్చిన విగ్రహం.. వీడియో

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామం పైడేరు వాగులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో ఓ విగ్రహం కొట్టుకువచ్చింది.

  • Publish Date - 5:11 pm, Wed, 21 July 21