David Warner: భరతమాతకు జై కొట్టిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్..!! వీడియో
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫీల్డ్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ మనోడికి ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు వార్నర్.. క్రికెట్ స్టార్‌గా కన్నా టిక్ టాక్ స్టార్‌గానే ఎక్కువగా పరిచయం.
మరిన్ని ఇక్కడ చూడండి: Ritika Singh: కాలుజారి నీళ్లలో పడిపోయిన హీరోయిన్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన రితిక సింగ్..
వైరల్ వీడియోలు
Latest Videos