అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు

|

Jul 20, 2023 | 4:30 PM

ఈరోజుల్లో కనిపెంచిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే బిడ్డలను చాలా అరుదుగా చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో కారణం ఏదైనా తల్లిదండ్రులను అనాధలుగా వృద్ధాశ్రమాలకు చేర్చి, బ్రతుకుతెరువు కోసం అంటూ దూరప్రాంతాలకు వెళ్లి, కనీసం తల్లిదండ్రులను చివరిచూపు చూసేందుకు..

ఈరోజుల్లో కనిపెంచిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే బిడ్డలను చాలా అరుదుగా చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో కారణం ఏదైనా తల్లిదండ్రులను అనాధలుగా వృద్ధాశ్రమాలకు చేర్చి, బ్రతుకుతెరువు కోసం అంటూ దూరప్రాంతాలకు వెళ్లి, కనీసం తల్లిదండ్రులను చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోనివారు ఎందరో. కానీ కొందరు మాత్రం అహర్నిశలు శ్రమించి పెంచి పెద్దచేసి, జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను కంటిపాపలా చూసుకునే వారూ ఉన్నారు. ఇదిగో ఈ యువకుడు ఆ కోవకు చెందినవాడే. అమ్మ అనారోగ్యం పాలైందని తెలిసి, వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ.. ఫోన్‌ చేసి ఎలాఉన్నావని అడిగేకంటే, పక్కనే ఉండి చూసుకోవడం తృప్తిగా ఉంటుందని భావించాడు.. అందుకే అన్నీ వదులుకుని అమ్మ కోసం వచ్చేశాడు. పార్వతీపురం గంట్యాడ మండలంలోని గింజేరు గ్రామానికి చెందిన దాసరి వేణు, దుబాయ్‌లో మెరైన్‌ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 80 వేల రూపాయల జీతం. ప్రేమించిన అమ్మాయినే భార్యగా వచ్చింది. రెండేళ్లుగా దుబాయ్‌లో బాజ్‌ చేస్తున్నాడు. ఇటీవలే సెలవుపైన స్వగ్రామానికి వచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం

వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్‌.. బంగారాన్ని మించి..

అడుగడుగునా సీసీ కెమెరాలు… పటిష్టమైన పోలీసు భద్రత… ఎవరికో తెలుసా ??

Jr NTR: యాక్షన్ రోల్ లో కనిపించనున్న ఎన్టీఆర్

Prabhas: ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్లో పెట్టిన ప్రభాస్