ఏటీఎం మిషన్‌లో దూరిన భారీ విష సర్పం.. చూసి హడలెత్తిపోయిన స్థానికులు.. వీడియో

ఏటీఎం మిషన్‌లో దూరిన భారీ విష సర్పం.. చూసి హడలెత్తిపోయిన స్థానికులు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 08, 2021 | 9:40 AM

కరోనా కష్టకాలంలో జనమంతా ఉపాధి లేక, చేతిలో డబ్బులేక అల్లాడిపోతుంటే...మీకే కాదు, మాకు కష్టాలున్నాయంటూ ఓ పాము కూడా ఏటీఎంలోకి దూరడం విశేషం.