Snake vs Birds Fighting: పక్షి గూటిలో దూరిన పాము.. పిట్టలు అన్ని కలిసి పీకి పాతరేసిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో..
తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. సమస్త జీవరాశికి వర్తిస్తుంది. చిన్న కీటకాలు సైతం తమ పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలుస్తాయి. తాజాగా అలాంటి తల్లి ప్రేమకు సంబంధించినదే ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీన్...
తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. సమస్త జీవరాశికి వర్తిస్తుంది. చిన్న కీటకాలు సైతం తమ పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలుస్తాయి. తాజాగా అలాంటి తల్లి ప్రేమకు సంబంధించినదే ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ సీన్… చెట్టుపై ఓ పక్షి ఏర్పాటు చేసుకున్న గూట్లోకి భారీ సైజున్న పాము ఒకటి దూరింది. పక్షి గుడ్లను తినేందుకు పామును యత్నిస్తుంది..అది గమనించిన తల్లి పక్షి.. గుడ్లకు ప్రమాదం జరగకుండా పాముతో పోరాడుతుంది.. ఆ పాము నోటికి పక్షి గుడ్లు దక్కకుండా తన పదునైన ముక్కుతో పొడిచి పొడిచి పాముకు చుక్కలు చూపింది. పక్షి దాడికి తట్టుకోలేకపోయిన పాము.. మొదట భయపెట్టేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ పక్షి వెనక్కి తగ్గలేదు..దాంతో ఇక చేసేది లేక ఆ విషసర్పం కాస్త తోక ముడిచింది. బతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి పలయానం చిత్తగించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తల్లిగా పక్షి చేసిన సాహసానికి నెటిజన్లు కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు..
మరిన్ని చూడండి ఇక్కడ:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

