Red Sky: ఎరుపు రంగు పూసుకొని విర్రవీగుతున్న ఆకాశం.. అపశకునం అన్న పాత తరం చైనీయులు.

|

May 18, 2022 | 9:38 AM

కరోనా చైనాలో విజృంభిస్తుడడంతో నగరాలన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్ళాయి. కరోనా భయాందోళనలో ఉన్న చైనీయులు మరోసారి ఉలిక్కిపడ్డారు. షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్‌లో ఒక్కసారిగా


కరోనా చైనాలో విజృంభిస్తుడడంతో నగరాలన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్ళాయి. కరోనా భయాందోళనలో ఉన్న చైనీయులు మరోసారి ఉలిక్కిపడ్డారు. షాంఘైలోని ఓడరేవు నగరం జౌషాన్‌లో ఒక్కసారిగా ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చైనీయులు ఆశ్చర్యంతో పాటుగా ఆందోళనకు గురయ్యారు. ఇలా ఆకాశం రంగు మారంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సెల్‌ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఇలా ఆకాశం ఎరుపు రంగులోకి మారడం అపశకుమని పాత తరం వారు కామెంట్‌ చేశారు. కాగా.. ఈ విచిత్ర ఘటనపై చైనా టెలివిజన్, డిజిటల్ మీడియా మాత్రం సహజ కాంతి వక్రీభవన ఫలితమని వివరించాయి. మరోవైపు వుహాన్‌లోని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్‌ నిపుణుడు స్పందిస్తూ.. భూ అయస్కాంత కలాపాల ఫలితంగా ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us on