మా ఆవిడ తిట్టింది.. నేను బ్రతకడం వేస్ట్..
ఇటీవల చిన్న చిన్న విషయాలకే చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య తిట్టిందని ఫుల్‌గా మందుకొట్టి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గడిపెల్లి మల్లేశం అనే వ్యక్తి తన భార్య తిట్టిందని, ఆ అవమానం భరించలేకపోతున్నాననీ, తాను బ్రతకం వేస్ట్ అంటూ స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద
ఇటీవల చిన్న చిన్న విషయాలకే చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య తిట్టిందని ఫుల్‌గా మందుకొట్టి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గడిపెల్లి మల్లేశం అనే వ్యక్తి తన భార్య తిట్టిందని, ఆ అవమానం భరించలేకపోతున్నాననీ, తాను బ్రతకం వేస్ట్ అంటూ స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తన గోడును వెళ్లబోసుకుని అక్కడ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసి గ్రిల్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు గమనించి అతన్ని రక్షించారు. మల్లేశంను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. తరువాత అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!
పోలీస్ బైక్ నుంచి లిక్కర్ బాటిల్ ను చోరీ చేసిన కోతి
తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా
తలపై గ్యాస్ సిలిండర్ మోస్తూ మహిళ డ్యాన్స్.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..