Viral Video: స్పీడ్‏గా వెళ్తున్న రైలు నుంచి యువకుల డేంజర్‌ స్టంట్స్.. నెట్టింట వీడియో వైరల్

సోషల్‌ మీడియా పుణ్యామా అని వైరల్‌ వార్తలు, వెరైటీ స్టంట్స్ కు కొదువే లేకుండా పోయింది...ప్రతి చిన్న వీడియో నెట్‌లోతెగ వైరల్ అవుతుంది. అలాగే లైక్స్ కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు చాలా మంది.

సోషల్‌ మీడియా పుణ్యామా అని వైరల్‌ వార్తలు, వెరైటీ స్టంట్స్ కు కొదువే లేకుండా పోయింది…ప్రతి చిన్న వీడియో నెట్‌లోతెగ వైరల్ అవుతుంది. అలాగే లైక్స్ కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు చాలా మంది. డిఫరెంట్‏గా ట్రై చేస్తే ఎక్కువ లైక్స్, షేర్స్ అందుకొవచ్చని తెగ ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు సరదాకు చేసిన పనులు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా కొందరు యువకులు అత్యంత ప్రమాదకర స్టంట్స్ చేశారు.. ఒక చేత్తో రైలు పట్టుకుని ప్రాణాంతకమైన విన్యాసాలు చేశారు. స్పీడ్‏గా వెళ్తున్న రైలు నుంచి వారు చేస్తున్న వీడియోలు చూస్తే ఆశ్చర్యంతోపాటు.. భయం కూడా వేస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..

Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..

AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో

AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..

Click on your DTH Provider to Add TV9 Telugu