Shocking scene in wedding video: పెళ్లి వేడుకలో షాకింగ్ సీన్.. కోపంతో రగిలిపోయిన నవ వధువు..! వీడియో వైరల్..
ఇటీవల పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి... అందులోనూ పెళ్లి వేడుకలో ఆకస్మాత్తుగా జరిగే ఘటనలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..
ఇటీవల పెళ్ళిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అందులోనూ పెళ్లి వేడుకలో ఆకస్మాత్తుగా జరిగే ఘటనలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. ఈ పెళ్లిలో ముందుగా వధూవరులిద్దరూ వరమాల వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకునే కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు వరుడు రసగుల్లాను తీసుకుని వధువు నోటికి అందించగా.. ఆమె దానిని తీసుకుని కోపంతో బయటకు పడేసింది. ఆ తర్వాత వధువు వరుడికి నీళ్లు తాగించే ఆచారం రావడంతో.. ఆమె అతనికి నీళ్ల గ్లాసు అందించగా.. అతడు తీసుకోలేదు. దీంతో కోపంతో వధువు ఆ నీళ్ల గాసును విసిరి కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

