Kolkata: కోల్ కతా వైద్యురాలి హత్యాచారం.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే.!
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని ఈ రిపోర్టు వెల్లడించింది. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పేర్కొంది. బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి.
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని ఈ రిపోర్టు వెల్లడించింది. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పేర్కొంది. బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. డెడ్ బాడీపై తెల్లటి, చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని స్పష్టం చేసింది. అయితే, అదేమిటన్నది ఈ రిపోర్టు వెల్లడించలేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగాయనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.