Viral Video: సూది బెజ్జంలో “శివలింగం’ చూసేందుకు రెండు కళ్లు చాలవు.. శబాష్ అంటున్న నెటిజన్లు.. వీడియో
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఓ స్వర్ణకారుడి అద్భుత నైపుణ్యం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మహేంద్రచారి అనే స్వర్ణకారుడు..బంగారంతో అతి సూక్ష్మ శివలింగాన్ని తయారు చేశాడు. మహా శివరాత్రి పర్వదినం నాడు సూక్ష్మ శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఓ స్వర్ణకారుడి అద్భుత నైపుణ్యం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మహేంద్రచారి అనే స్వర్ణకారుడు..బంగారంతో అతి సూక్ష్మ శివలింగాన్ని తయారు చేశాడు. మహా శివరాత్రి పర్వదినం నాడు సూక్ష్మ శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 50 మిల్లీగ్రాముల బంగారంతో ఓ గుండు సూది బెజ్జంలో పట్టే పరిమాణంలో ఈ శివలింగాన్ని తయారు చేశాడు మహేంద్రాచారి..తన కళతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు..తుడిమిళ్ల మహేంద్రాచారి ప్రతీయేటా ఏదో రకంగా తన శివభక్తిని చాటుకుంటాడు. దీనికోసం సుమారు 3 గంటలు శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఈ యేడు కూడా మహాశివరాత్రి సందర్భంగా అతి చిన్న సైజులో లింగాకారుడ్ని తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నాడు. గతంలో కనురెప్పలపై ..బియ్యపు గింజ సైజు , అలాగే వజ్రాలతో కూడా శివలింగాన్ని తయారు చేసానని చెప్పాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

