Viral Video: నడిరోడ్డుపై సై అంటే సై అంటూ ఢీ కొన్న పొట్టేళ్లు.. వీడియో

|

Aug 23, 2021 | 8:36 PM

కరీంనగర్ జిల్లా... వీణవంక మండల కేంద్రంలో రెండు గొర్రె పొట్టేళ్లు ఫైటింగ్ చేశాయి. సుమారు 20 నిమిషాల పాటు యుద్దానికి తిగాయి.. గొర్రెల కాపరి ఆపే ప్రయత్నం చేసినా అవి ఫైటింగ్ ఆపలేదు

కరీంనగర్ జిల్లా… వీణవంక మండల కేంద్రంలో రెండు గొర్రె పొట్టేళ్లు ఫైటింగ్ చేశాయి. సుమారు 20 నిమిషాల పాటు యుద్దానికి తిగాయి.. గొర్రెల కాపరి ఆపే ప్రయత్నం చేసినా అవి ఫైటింగ్ ఆపలేదు. ఈ రెండు పొట్టెళ్లు..తలతో పంచ్ లు ఇచ్చుకున్నాయి. అలా దూరం వెళ్తూ.. మళ్లీ దగ్గరికి వచ్చి ఫైటింగ్ చేసుకున్నాయి. ఈ పొట్టెళ్ల ఫైటింగ్ సీన్ చూడటానికి జనం తరలివచ్చిరు. పాత సినిమాల పొట్టెళ్ల ఫైటింగ్ ను గుర్తు చేసుకున్నారు స్థానికులు. కింద పడిన మళ్లీ పైకి లేచి.. దూమ్.. దామ్ గా ఫైటింగ్ చేశాయి. ఈ ఫైటింగ్ సీన్స్ ను పలువురు.. సెల్ ఫోన్లలో బంధించారు. ఫైటింగ్ చేసి.. చేసి అలిసిపోయిన తర్వాత… మళ్లీ మేతకు వెళ్లాయి పొట్టెళ్లు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తమిళనాడులోని మురుగన్‌ ఆలయంలో వింత సంఘటన.. తాళికట్టు శుభవేళ.. తన్నుకున్న బంధువులు.. వీడియో

చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపారు.. వైరలవుతోన్న స్టీల్ టిఫిన్‌ డబ్బా.. వీడియో