తీరంలో షార్క్ చక్కర్లు.. భయంతో జనం పరుగులు..

|

Jul 10, 2023 | 8:40 PM

బీచ్‌లో సేదదీరుతున్న సందర్శకులను కంగారెత్తించింది ఓ పెద్ద షార్క్‌ ఫిష్‌. బీచ్‌లో సరదగా స్నానాలు చేస్తున్న పర్యాటకులకు అతి సమీపంగా వచ్చిందో షార్క్‌. దాంతో నీటిలో ఆటలాడుతున్న ఆ పర్యాటకులంతా భయంతో ఒడ్డుకు పరుగులు తీశారు. అమెరికాలోని ఫ్లోరిడా నెవారె బీచ్ లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుందీ ఘటన.