బేకరీలో దోపిడీకి వచ్చిన దొంగ.. అడ్డగించిన మహిళ ఏం చేసిందంటే

|

Aug 09, 2022 | 2:58 PM

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ముందు కావాల్సింది ధైర్యం. భయపడితే చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తుంది. తాజాగా ఓ మహిళ దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ముందు కావాల్సింది ధైర్యం. భయపడితే చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తుంది. తాజాగా ఓ మహిళ దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. ధైర్యంగా ఉంటే దేన్నయినా ఎదుర్కోగల శక్తి వస్తుందని నిపుణులు చెప్పే సూచనను ఈ మహిళ అక్షరాలా ఆచరణలో చూపించింది. నెదర్లాండ్స్ లోని ఓ బేకరీలో జరిగిన ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అవగా.. వీడియో ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లతీఫ్ పెకెర్ అనే మహిళ తన కుమారుడి బేకరీలో కౌంటర్ టేబుల్ ను క్లీన్ చేస్తోంది. బేకరీ డోర్ వద్దకు నల్లటి హుడీ షర్ట్ వేసుకుని వచ్చిన అగంతుకుడు గ్లాస్ డోర్ నుంచి బేకరీని పరిశీలించాడు. మహిళ ఒక్కతే ఉండడంతో తన పని సులువే అనుకుని, క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి దూసుకొచ్చాడు. క్యాష్ డెస్క్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయబోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమిని తవ్వతుండగా భాకీ శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం

నెల‌కు మూడుసార్లే స్నానం చేస్తా అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Shamna Kasim: ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్న పూర్ణ?

నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్‌, ట్యాలెంట్‌.. మామూలుగా లేదుగా…

 

Published on: Aug 09, 2022 02:58 PM