Underwater Wedding: అడ్వెంచర్ సెంటర్‌లో నీటిలో పెళ్లి చేసుకుని ఒక్కటైన జంట.. వీడియో వైరల్..

Underwater Wedding: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కొంతమంది రొటీన్ కి భిన్నంగా పనులు చేస్తూ.. వార్తల్లో నిలవాలని కోరుకుంటారు. ధరించే దుస్తులనుంచి అన్నిటిలోనూ విభిన్నంగా ఉండాలని కోరుకునే యువత రోజు రోజుకీ..

Underwater Wedding: అడ్వెంచర్ సెంటర్‌లో నీటిలో పెళ్లి చేసుకుని ఒక్కటైన జంట.. వీడియో వైరల్..
Under Water Marriage
Follow us

|

Updated on: Sep 10, 2021 | 3:27 PM

Underwater Wedding: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కొంతమంది రొటీన్ కి భిన్నంగా పనులు చేస్తూ.. వార్తల్లో నిలవాలని కోరుకుంటారు. ధరించే దుస్తులనుంచి అన్నిటిలోనూ విభిన్నంగా ఉండాలని కోరుకునే యువత రోజు రోజుకీ అధికమవుతుంది. ఇక ఇటీవల కాలంలో సంప్రదాయంగా చేసుకునే పెళ్ళిళ్ళలో కూడా తమదైన ముద్ర వేయాలని.. వెరైటీ చేసుకోవాలని కొంతమంది యువతీయువకులు  ఆరాటపడిపోతున్నారు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఆందుబాటులోకి వచ్చిన తర్వాత తాము చేసిన పనులు ప్రపంచం మొత్తం చెప్పుకోవాలనే ఆరాటం అధికమయ్యింది. ఈ నేపథ్యంలో ఓ యువ జంట తమ పెళ్లి వేదికగా నీటిని మార్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…

త‌మ పెళ్లి గురించి ప్ర‌పంచం మొత్తం చెప్పుకోవాల‌ని విమానంలో, ప‌డ‌వ‌ల్లో పెళ్లి చేసుకుంటారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ జంట పెళ్లి చేసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ వాళ్లు ఎక్కడ వివాహం చేసుకున్నారో తెలుసా.?

మ్యారేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌ అన్నట్టుగా.. ఓ జంట నీటి అడుగున ఒక్కటై క్యా సీన్‌ హై అనిపించారు. స్కూబా డైవింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే ఈ కొత్త జంట.. ఏకంగా నీటి అడుగున స్విమ్మింగ్‌ చేస్తూ మరీ పెళ్లి చేసుకున్నారు. స్కూబాపై త‌మకు ఉన్న ప్రేమ‌ను ప్ర‌పంచానికి తెలిసేలా చేయాల‌నుకున్నామని, అందుకే ఇలా వెరైటీ పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది ఈ జంట. ఇంగ్లండ‌లోని బర్మింగ్‌హామ్‌లోని బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్‌లో ఇలా పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు.

Also Read:   బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో