Snake X- rey: పాముకు ఎక్స్‌రే చూసి.. ఖంగుతిన్న సైంటిస్టులు.! భారీ పాము శరీరభాగంలో విస్తుపోయే ఆకారం..
సాధారణంగా పాములకు ఆకలి వేస్తే ఏం తింటాయి.? ఇదేం పిచ్చి ప్రశ్న.! చిన్న చిన్న కీటకాలను, కప్పలను, ఎలుకలను తింటుంటాయని అంటారు. కరెక్టే.. కొండచిలువ అయితే అమాంతం...
సాధారణంగా పాములకు ఆకలి వేస్తే ఏం తింటాయి.? ఇదేం పిచ్చి ప్రశ్న.! చిన్న చిన్న కీటకాలను, కప్పలను, ఎలుకలను తింటుంటాయని అంటారు. కరెక్టే.. కొండచిలువ అయితే అమాంతం పెద్ద జంతువులను, మనుషులను సైతం మింగేస్తుంది. అయితే ఇక్కడొక పాము ఆకలేసి ఏం తిన్నదో తెలుసా.? దాని ఎక్స్‌రే చూస్తే మీరే షాకవుతారు.ఫ్లోరిడాలోని మియామీ జూలో వాటర్ మొకాసిస్ పాముకు ఆకలేసి ఏకంగా బర్మీస్ పైథాన్‌ను అమాంతం మింగేసింది. అయితే కొద్ది రోజుల క్రితం.. బర్మీస్ పైథాన్‌కు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చి.. అడవిలో విడిచిపెట్టామని పరిశోధకులు చెప్పారు. కొద్దిరోజుల తర్వాత పైథాన్‌ను పరిశీలించేందుకు ట్రాకింగ్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా.. సిగ్నల్స్ బలహీనపడటంతో తమకు అనుమానం వచ్చిందని అన్నారు. ఇక బర్మీస్ పైథాన్‌ను విడిచిపెట్టిన చోట.. వాటర్ మొకాసిస్ జాతికి చెందిన పాము పొట్ట ఉబ్బిపోయి కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకుని ఎక్స్‌రే తీయగా.. కడుపులో కొండచిలువ అస్తిపంజరం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఇక ప్రస్తుతం పాముకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

