Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొరపాటున భార్య బర్త్ డే తేదీ మర్చిపోతే జైలే.. ఎక్కడంటే వీడియో

పొరపాటున భార్య బర్త్ డే తేదీ మర్చిపోతే జైలే.. ఎక్కడంటే వీడియో

Samatha J

|

Updated on: May 21, 2025 | 10:29 AM

భార్య భర్తని గుర్తుపెట్టుకొని భర్త విష్ చేస్తే ఆమె ఎంతో మురిసిపోతుంది. భార్య భర్తల విషయంలో అయితే ఈ అనుబంధం మరింత స్పెషల్. అయితే భార్య భర్తనేను భర్త మర్చిపోవడం జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత భార్య అలగడం, భర్త సర్ది చెప్పడం కాంమన్. కానీ సమోవా దేశంలో మాత్రం అలా కాదు. భార్య పుట్టినరోజు తేదీని మర్చిపోవడం ఒక నేరం. పైగా ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా వేస్తారట.

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలుంటాయి. బర్త్ డేలు, వెడ్డింగ్ ఆనివర్సరీలు కూడా అలాంటివే. ప్రియమైన వ్యక్తి స్పెషల్ డేని గుర్తుపెట్టుకోవడం, విష్ చెయ్యడం ఇరువైపులా ఆనందాన్ని కలిగిస్తుంది. భార్య భర్తల విషయంలో అయితే ఈ అనుబంధం మరింత ప్రత్యేకం. అయినప్పటికీ భార్య బర్త్ డేను భర్త మర్చిపోవడం సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత భార్య అలగడం, భర్త సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగడం కామన్.కానీ సమోవా దేశంలో మాత్రం అలా కాదు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే తన భార్య పుట్టినరోజు తేదీని మర్చిపోవడం నేరం. పైగా ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా వేస్తారట. వినడానికి వింతగా ఉన్నా దక్షిణ పసిఫిక్ సముద్రంలోని స్వతంత్ర ద్వీప దేశమైన సమోవాలో భర్త తన భార్య బర్త్ డేని మర్చిపోవడం నేరం గా భావిస్తారట. అందుకని ఏకంగా 3 నుంచి 4 ఏళ్ల జైలు శిక్ష వేస్తారట. ఇక్కడ అమలు అవుతున్న భార్య హక్కుల చట్టం ప్రకారం భర్త తన భార్య పుట్టినరోజును ఫస్ట్ టైం మర్చిపోయినట్లయితే భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మొదటిసారి తప్పుగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట.