రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!

|

Oct 21, 2023 | 10:03 AM

రైళ్లలో పంపిణీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తుండడం చూస్తునే ఉంటాం. వింటూనే ఉంటాం. తాజాగా ఓ రైలు వంటగదిలో కనిపించిన సీన్స్ ప్రయాణికుల్లో, ఫుడ్ లవర్స్​ లో ఆందోళన కలిగిస్తోంది. రైలు కిచెన్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ గా మారింది. టెండూల్కర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్​ తో కలిసి తాజాగా మడగావ్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్​ లో ప్రయాణించాడు.

రైళ్లలో పంపిణీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తుండడం చూస్తునే ఉంటాం. వింటూనే ఉంటాం. తాజాగా ఓ రైలు వంటగదిలో కనిపించిన సీన్స్ ప్రయాణికుల్లో, ఫుడ్ లవర్స్​ లో ఆందోళన కలిగిస్తోంది. రైలు కిచెన్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ గా మారింది. టెండూల్కర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్​ తో కలిసి తాజాగా మడగావ్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్​ లో ప్రయాణించాడు. రైలు కిచెన్‌ ప్యాంట్రీ వైపుగా ఎలుకలు వెళ్లడాన్ని అతను గమనించాడు. అక్కడున్న వంట గిన్నెలపై ఎలుకలు అటు ఇటు తిరుగుతుండడం చూశాడు. అంతేకాదు.. వండిన ఫుడ్​ ఐటమ్స్​ ను ఎలుకలు రుచి చూస్తుండడాన్ని చూశాడు. వెంటనే తన ఫోన్​ కు పని చెప్పాడు. రైలులోని వంట గదిలో ఎలుకలు సంచరిస్తున్న విజువల్స్​ ను తన ఫోన్​ లో రికార్డు చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘‘రైల్‌ పాంట్రీలో దాదాపు ఏడు ఎలుకలు ఆహార పాత్రలపై తిరుగుతూ కనిపించాయి’’ అంటూ కాప్షన్‌ జోడించాడు. ఇంకేముంది.. ఆ వీడియో వైరల్ గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

70ఏళ్ల చరిత్రలో సరికొత్త అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చరిత్రలో తొలిసారి

Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్‌ !! నందు రియాక్షన్ !!

Prabhas: అంబరాన్ని అంటేలా సంబరాలు.. ప్రభాస్‌ బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు మరి

Leo: డే1 115 కోట్లు.. దిమ్మతిరిగే హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్‌