Woman Cheating: ఉచ్చులోకి లాగి.. ఊడ్చేసి ఉడాయిస్తున్న మాయ లేడీ..!

|

Jul 18, 2023 | 7:28 AM

ఓ మాయ లేడీ డబ్బున్న యువకులను వలలో వేసుకుని ఏమార్చి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంది. ఇలా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లాడింది. యువకులతో సోషల్‌ మీడియాలో ప్రేమ వ్యవహారం నడిపి.. ఆ తర్వాత వివాహం చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత...

ఓ మాయ లేడీ డబ్బున్న యువకులను వలలో వేసుకుని ఏమార్చి వరుసగా పెళ్లిళ్లు చేసుకుంది. ఇలా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లాడింది. యువకులతో సోషల్‌ మీడియాలో ప్రేమ వ్యవహారం నడిపి.. ఆ తర్వాత వివాహం చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోని బంగారు నగలు, డబ్బుతో ఉడాయించేంది. ఈ నిత్య పెళ్లికూతురి వ్యవహారం తాజాగా బయటపడటంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్‌ మూర్తికి రషీద అనే యువతి సోషల్ మీడియాలో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో మార్చి 30న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఐతే వివాహమైన కొన్ని రోజులకే దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జులై 4న ఇంట్లో ఉన్న లక్షన్నర రూపాయలు, 5 సవర్ల బంగారు నగలతో రషీద పరారైంది. దీంతో మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...