White Snake: శ్వేత నాగు కరుస్తుందా..? అసలు శ్వేత నాగు అంటే ఏంటి..? వీడియో వైరల్..
శ్వేత నాగు.. పాము జాతుల్లో ఇదో రకం. ఇంగ్లీష్ లో అల్బినో కోబ్రా అంటారు. శ్వేత నాగు పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ, ప్రత్యక్షంగా చాలా మంది చూసి ఉండరు. ఇదో అరుదైన రకం పాము. మామూలు పాములకన్నా భిన్నంగా ఉంటుంది. దాని చర్మం తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఇది అల్బినిజం అని పిలువబడే జన్యుపరమైన అసాధారణతతో జన్మిస్తుంది. దీని శరీరం, కళ్ళలో కలర్ ఉండదు. ఇది పూర్తిగా తెల్లటి రంగులో ఉండే పాము.
శ్వేత నాగు.. పాము జాతుల్లో ఇదో రకం. ఇంగ్లీష్ లో అల్బినో కోబ్రా అంటారు. శ్వేత నాగు పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ, ప్రత్యక్షంగా చాలా మంది చూసి ఉండరు. ఇదో అరుదైన రకం పాము. మామూలు పాములకన్నా భిన్నంగా ఉంటుంది. దాని చర్మం తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఇది అల్బినిజం అని పిలువబడే జన్యుపరమైన అసాధారణతతో జన్మిస్తుంది. దీని శరీరం, కళ్ళలో కలర్ ఉండదు. ఇది పూర్తిగా తెల్లటి రంగులో ఉండే పాము. విలక్షణమైన నిర్దిష్ట రంగు లేకపోవటం, తెల్లగా కనిపించటం కారణంగా దీనిని శ్వేతనాగు అని పిలుస్తారు.ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా మోసళ్లు, పాములు, ఇతర అడవి జంతువులు ఇళ్లలోకి కొట్టుకువస్తున్నాయి. వరద సమయాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో అరుదైన తెల్లటి రంగు అల్బినో పాము కనిపించింది. ఆ తెల్లటి శ్వేతనాగు వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...