Rare Fish: వావ్‌ ఈ చేప అందం అదుర్స్‌ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!

|

Mar 27, 2022 | 8:27 AM

సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. ఇప్పటి వరకు గుర్తించినవి కొన్ని మాత్రమే ఉంటే.. ఇంకా గుర్తించలేనివి ఎన్నో ఉన్నాయి.

సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. ఇప్పటి వరకు గుర్తించినవి కొన్ని మాత్రమే ఉంటే.. ఇంకా గుర్తించలేనివి ఎన్నో ఉన్నాయి. అలాంటి గుర్తించని జాతులను శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకువస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మల్దీవుల్లోని ఓ కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంత వరకు చూడని అందమైన రంగురంగుల చేపగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ చేపకు సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అనే నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. ఈ చేప గులాబీ రంగులో అందంగా ఉంది. అయితే నిజానికి.. ఈ చేపను మొట్టమొదటి సారిగా1990లలో గుర్తించారు.

Also Watch:

Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం

Viral Video: లైకుల సంగతి తర్వాత… పట్టు తప్పితే ప్రాణాలు ఫట్టే !!

News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్