Ghost Shark: అమ్మో.. అరుదైన బేబీ ఘోస్ట్ షార్క్.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..
న్యూజిలాండ్ సైంటిస్టులు ఓ అరుదైన బేబీ ఘోస్ట్ షార్క్‌ని కనుగొన్నారు. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపానికి తూర్పు తీరాన ఉన్న సముద్రంలో 1.2కి.మీ లోతులో దీనిని కనిపెట్టారు. ఈ షార్క్ ఇటీవలే పొదగబడి ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.
న్యూజిలాండ్ సైంటిస్టులు ఓ అరుదైన బేబీ ఘోస్ట్ షార్క్‌ని కనుగొన్నారు. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపానికి తూర్పు తీరాన ఉన్న సముద్రంలో 1.2కి.మీ లోతులో దీనిని కనిపెట్టారు. ఈ షార్క్ ఇటీవలే పొదగబడి ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. ఈ షార్క్‌ను చిమెరా అని కూడా పిలుస్తారని.. సముద్రపు అడుగు భాగంలో ఉండే వీటిని గుర్తించడం అత్యంత అరుదని తెలిపారు. నిజానికి ఇవి షార్క్స్ కాదని.. ఆ జాతులకు సంబంధించిన లాంటి జీవులని తెలిపారు. వీటికి, షార్క్స్‌కి అస్తిపంజరాలు ఉండవని.. ఇవి మృదులాస్థిని కలిగి ఉంటాయని చెప్పారు. ఇవి సముద్రపు అడుగు భాగంలో నత్తలు, పురుగులను తింటూ జీవిస్తాయని చెప్పారు. పెద్ద ఘోస్ట్ షార్క్‌లు పరిమాణంలో 2మీ. పొడవు ఉంటాయని తెలిపారు. న్యూజిలాండ్ సైంటిస్టులు కనుగొన్న బేబీ షార్క్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..