Rainbow Waterfalls: రెయిన్‌బో వాటర్‌ఫాల్స్‌ ఎప్పుడైనా చూసారా..? అద్భుత దృశ్యం..

|

Sep 01, 2023 | 9:25 PM

అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని జలపాతానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. సూర్యోదయం వేళ ఆవిష్కృతమయ్యే అద్భుతాన్ని కెమెరాలో బంధించారు షొటోగ్రాఫర్‌. బలమైన గాలుల మధ్య జాలువారే జలపాతానికి రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని వీడియోలో చూడవచ్చు.. సూర్యకాంతిలోని కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450-అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సులా ఏర్పడటం అద్భుతం అనే చెప్పాలి.

అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని జలపాతానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. సూర్యోదయం వేళ ఆవిష్కృతమయ్యే అద్భుతాన్ని కెమెరాలో బంధించారు షొటోగ్రాఫర్‌. బలమైన గాలుల మధ్య జాలువారే జలపాతానికి రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని వీడియోలో చూడవచ్చు.. సూర్యకాంతిలోని కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450-అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సులా ఏర్పడటం అద్భుతం అనే చెప్పాలి. కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్‌ పార్క్‌ 75 వేల ఎకరాలలో విస్తరించింది. ఇది అమెరికాలోని 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. వీడియోను సాల్ట్ లేక్ సిటీకి చెందిన ఫోటోగ్రాఫర్ గ్రెగ్ హార్లో చిత్రీకరించినట్లు సమాచారం ఉదయం 9 గంటలకు బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఈ దృశ్యం ఏర్పడిందని 2,400-అడుగుల ఎత్తులో రెయిన్‌బో ఫాల్స్‌ కనిపించడం ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా ఉందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..