సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న కొండచిలువ..ఆ తరువాత ఎం జరిగిందంటే..?:Python In Supermarket Video.
ఓ మహిళ కిచెన్‌కు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దగ్గరలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. పచ్చళ్ల సెషన్‌లో షాపింగ్ చేస్తుండగా సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ ఎదురుపడింది. ఆ మహిళ షాపు యజమానికి చెప్పింది. అయితే ఈలోపే అక్కడున్న మిగిలినవారు ఆ కొండచిలువను....
పాము కనిపిస్తే.. కొంచెం భయం వేసినా ఏ కర్ర పట్టుకుని కొట్టి చంపడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. కానీ కొండచిలువ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం ఒక మహిళకు ఎదురైంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కిచెన్‌కు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దగ్గరలోని సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. పచ్చళ్ల సెషన్‌లో షాపింగ్ చేస్తుండగా సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ ఎదురుపడింది. ఆ మహిళ షాపు యజమానికి చెప్పింది. దీనితో అతడు వన్యప్రాణి సంరక్షణ విభాగానికి సమాచారం అందించాడు. అయితే ఈలోపే అక్కడున్న మిగిలినవారు ఆ కొండచిలువను వీడియోలు తీయడంతో.. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇక లేరు.? ఎలా జరిగిందంటే..?వైరల్ అవుతున్న వీడియో..:Pakistan PM Imran Khanv video.
రాహుల్ గాంధీ నా కుమారుడు అంటున్న ఈమె ఎవరో తెలుసా..?మరిన్ని వివరాలు..:Rahul Gandhi Video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

