Python Viral Video: తనను తానే కాటేసుకున్న కొండచిలువ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్నిటిని చూసినపుడు ఒళ్లు జలదరిస్తుంది. తాజాగా ఆ కోవకు చెందినటువంటి ఓ వీడియో జనాలని భయపెడుతోంది.
ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్నిటిని చూసినపుడు ఒళ్లు జలదరిస్తుంది. తాజాగా ఆ కోవకు చెందినటువంటి ఓ వీడియో జనాలని భయపెడుతోంది. సాధారణంగా పాములు వాటికంటే చిన్న జాతులైనటువంటి పాములను తినేస్తుంటాయి. ఎక్కడైనా ఒక పాము తనను తానే తినటం చూశారా..? నమ్మలేకపోతున్నారా.. ఈ వీడియో చూడండి.. ఒక పాము తనను తాను తినడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొన్ని రకాల పాములు.. వాటికంటే చిన్న పాములను తినేస్తుంటాయి. మామూలు పాములే కాదు.. కింగ్ కోబ్రా కూడా తన సొంత జాతినే తింటుంది. తాజాగా మనం చూస్తున్న ఈ వీడియోలో పాము తన తోకను తానే కొరికేస్తుంది. పాము మొదట తన తోకను కొరికి, ఆ తర్వాత తన శరీరంలోని మరో భాగాన్ని కాటు వేయడానికి ప్రయత్నించింది. ఆగి ఉన్న ఓ వాహనం మధ్యలో ఒక మినీ సైజున్న కొండచిలువ వేలాడుతుంది. అది నేల మీదకు జారిపోతున్న క్రమంలో తన తోకను ఎరగా భావించి కొరికేసింది. సాధారణంగా కొండచిలువలు ఇతర జంతువులను నలిపి వాటిని ఆహారంగా తింటాయి. కానీ, కొండచిలువలు తమ శరీరాన్ని తామే కాటు వేయవు. తినవు. కానీ, ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

