Puppy cute dance: నువ్వెలా చెప్తే అలాగే బాస్.. కుక్కపిల్ల క్యూట్ డాన్స్.. వీడియో వైరల్!
కుక్కపిల్లలు చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. ఆ క్యూట్ నెస్‌కి ఫిదా అయ్యే చాలామంది వాటిని పెంచుకుంటారు. పెట్స్ అంటే ఇష్టపడేవారు వాటితో ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక కుక్క పిల్లలకు చిన్నప్పటినుంచి మనం ఏం నేర్పిస్తే అవే నేర్చుకుంటాయి.
కుక్కపిల్లలు చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. ఆ క్యూట్ నెస్‌కి ఫిదా అయ్యే చాలామంది వాటిని పెంచుకుంటారు. పెట్స్ అంటే ఇష్టపడేవారు వాటితో ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక కుక్క పిల్లలకు చిన్నప్పటినుంచి మనం ఏం నేర్పిస్తే అవే నేర్చుకుంటాయి. అలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం అలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక కుక్కపిల్ల తన యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే తాను అలానే చేస్తోంది. సదరు యజమాని ఏ విధంగా గత్తులేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడో అది తన చిట్టి చిట్టి కాళ్లతో అచ్చం అలానే చేస్తుంది. ఆ చినన్న కుక్క పిల్ల అలా డాన్స్‌చేస్తుంటే చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంది. నెట్టింట వైరల్ అవుతున్న లక్షలమంది వీక్షిస్తున్నారు. పప్పీ క్యూట్ క్యూట్ స్టెప్పులకు ఫిదా అయిపోతున్నారు. లైక్స్‌తో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

