వామ్మో పులస..! రూ.26 వేలకు దక్కించుకున్న ఓ నేత

Updated on: Sep 07, 2023 | 9:54 AM

అత్యంత రుచికరమైన చేపగా పేరుకెక్కిన పులస మళ్లీ రికార్డు స్థాయి ధర పలికింది. యానం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన పులస అతడి పంట పండించింది. రెండు కిలోల బరువున్న ఈ చేపకు వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ 19 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి 26 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.

అత్యంత రుచికరమైన చేపగా పేరుకెక్కిన పులస మళ్లీ రికార్డు స్థాయి ధర పలికింది. యానం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన పులస అతడి పంట పండించింది. రెండు కిలోల బరువున్న ఈ చేపకు వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ 19 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి 26 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గోదావరికి ఎదురీదే పులస అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతారు. దీనికి తోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేపను కొనేందుకు పోటీపడుతుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amitabh Bachchan: ‘గోల్డెన్’ ఛాన్స్ కొట్టేసిన అమితాబ్ బచ్చన్.. విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ

Love Marriage: ఆంధ్రా అబ్బాయి.. తైవాన్ అమ్మాయి… వెంకన్న సన్నిధిలో పెళ్లి

మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..

చంద్రునిపై రెండెక‌రాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాల‌ర్లు గిఫ్ట్

దారికి అడ్డంగా ఉందని.. గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనానే తవ్వేశారు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us