వైద్యం మానేసి పానీపూరీ అమ్ముకుంటున్న లేడీ డాక్టర్ !! ఎందుకంటే ??
నాడి చూసి, రోగులను పరీక్షించి వైద్యం చేయాల్సిన ఓ డాక్టర్ రోడ్డుమీద పానీపూరీ అమ్ముకుంటున్నారు. ఎందరో రోగులకు వైద్యం చేసిన తన ఆస్పత్రి ముందే పానీపూరీ బండి పెట్టుకున్నారు.
నాడి చూసి, రోగులను పరీక్షించి వైద్యం చేయాల్సిన ఓ డాక్టర్ రోడ్డుమీద పానీపూరీ అమ్ముకుంటున్నారు. ఎందరో రోగులకు వైద్యం చేసిన తన ఆస్పత్రి ముందే పానీపూరీ బండి పెట్టుకున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన రైట్ టు హెల్త్ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ఏ పౌరుడైనా, ఏ ఏ ఆసుపత్రిలోనైనా ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఎమర్జెన్సీ చికిత్స పొందవచ్చు. దీంతో ఈ బిల్లును రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు నిరసన బాటపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏకంగా 150 సార్లు కరిచిన కుక్క- అయినా విడిచిపెట్టని యజమాని
అదనపు కట్నం అడిగిన వరునికి దిమ్మదిరిగే షాక్ !!
మహానటి !! సీరియల్లో యాక్టింగ్ వద్దన్న భర్తకు చావు చూపించింది
Dasara: దంచికొడుతున్న దసరా.. అప్పుడే 47కోట్ల రికార్డ్ బిజినెస్
Balagam: ఓటీటీలో దిమ్మతిరిగే రికార్డ్.. జోరు జోరుగా.. బలంగం