Viral Video: గర్భవతైన కూతుర్ని.. ఆటోతో తొక్కించబోయిన కన్న తండ్రి.! హృదయాల్ని కదిలిస్తున్న వీడియో..
రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్‌లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది.
రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్‌లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం కాస్త ఇంట్లో తెలిసింది. వెర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. నగ్మా ఇంట్లో నుంచి పారిపోయి నరేంద్రను ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. అప్పుడు నగ్మా తండ్రి.. ఇస్లాంఖాన్.. తన కూతురుని మోసం చేసి పెళ్లిచేసుకున్నారని.. నరేంద్రపై కేసు పెట్టాడు. ఇక ఈ మధ్యే గర్భవతి అయిన ఆమెను భరత్ పూర్‌కు తీసుకొచ్చాడు నరేంద్ర. ఈ క్రమంలో రోటిన్ చెకప్‌లో భాగంగా నరేంద్ర, నగ్మా ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో నగ్మా తండ్రి ఆటోతో ఇద్దరిని గుద్దేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన నరేంద్ర, నగ్మాలు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇక వెంటనే స్థానికులు అక్కడంతా గుమిగూడటంతో అక్కడి నుంచి జంప్ అయ్యాడు నగ్రా తండ్రి. ఇందుకు సంబంధించిన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

