Rare Hobby: ఈ వ్యక్తి చేసే పనికి మెచ్చుకోకుండా ఉండరు..! విద్యార్ధుల చూడాల్సిన మ్యూజియం..(వీడియో)
కొందరికి పురాతన వస్తువులంటే మక్కువ ఎక్కువ. బాల్యంలో వారు ఉపయోగించిన వస్తువులు మళ్లీ కనిపిస్తే ఎంతో ఆనందపడతారు. ఒక్కసారిగా పాత రోజుల్ని గుర్తు చేసుకుంటారు. తమ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటారు. ఇలాంటి వారికోసమే పుదుచ్చేరికి చెందిన అయ్యనార్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు.
కొందరికి పురాతన వస్తువులంటే మక్కువ ఎక్కువ. బాల్యంలో వారు ఉపయోగించిన వస్తువులు మళ్లీ కనిపిస్తే ఎంతో ఆనందపడతారు. ఒక్కసారిగా పాత రోజుల్ని గుర్తు చేసుకుంటారు. తమ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటారు. ఇలాంటి వారికోసమే పుదుచ్చేరికి చెందిన అయ్యనార్ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో మధుర స్మృతులను గుర్తుచేసే పాత వస్తువుల్ని దాచే అభిరుచిని అలవాటు చేసుకున్నారు. యాంటిక్ పీస్ గా పిలిచే ఈ పాత వస్తువులు కొన్నింటికి విలువ కట్టలేం. అసలు వాటిని అమ్మే ఉద్దేశమే మనకు ఉండదు. అలాంటి వాటిని తన చిన్నప్పటి నుంచి పోగేస్తున్నారు అయ్యనార్. ఆయన దగ్గర 50 ఏళ్ల కిందట ఇళ్లలో వాడిన ఇత్తడి, కంచు వస్తువులు కూడా ఉన్నాయి. దీనిపై ఆయన ANIతో మాట్లాడారు. “వీటిని చాలా ప్రదేశాల నుంచి సేకరించారట అయ్యనార్. తమిళ పూర్వీకులు వాడిన ఎన్నో పురాతన వస్తువులు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. వాటిని భద్రంగా ఉంచి… భవిష్యత్ తరాల వారికి చూపించాలన్నదే అయ్యనార్ కల అట. “వాటిని శిధిలం కాకుండా భద్రంగా దాచి, ఒక మ్యూజియంలాగా ఏర్పాటు చేసి, విద్యార్థులకు చూపిస్తున్నారట. మన పూర్వీకుల అభిరుచులు, అలవాట్లు భవిష్యత్ తరాలకు తెలియజేయడమే తన లక్ష్యమంటున్నారు అయ్యనార్. ఓసారి ఆ వస్తువుల్ని తనివితీరా మనమూ చూద్దాం.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

