టిప్‌ తక్కువ ఇచ్చిందని కస్టమర్‌ను పొడిచేసిన డెలివరీ గాళ్‌

|

Dec 30, 2024 | 9:20 PM

పిజ్జా డెలివరీ సందర్భంగా టిప్ విషయంలో కస్టమర్ తో గొడవపడి వెళ్లిపోయిన డెలివరీ గాళ్.. తన స్నేహితుడితో కలిసి తిరిగి వచ్చి కస్టమర్ పై కత్తితో దాడి చేసింది. ఏకంగా పద్నాలుగు సార్లు కత్తితో పొడవడంతో ఓ గర్భిణి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరింది. కేవలం 2 డాలర్ల టిప్ ఇచ్చిందని డెలివరీ గాళ్ ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో ఓ కుటుంబం బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసుకుంది. వచ్చిన బంధువులలో ఒకరి కోసం పిజ్జా ఆర్డర్ చేయగా… బ్రియన్నా అల్వెలో అనే డెలివరీ గాళ్ పిజ్జా తీసుకొచ్చింది. బిల్లు 33 డాలర్లు కాగా 50 డాలర్ల నోటు ఇస్తే చిల్లర లేవని డెలివరీ గర్ల్ చెప్పింది. దీంతో ఆ మహిళ తన వద్ద ఉన్న చిల్లర వెతకగా 35 డాలర్లు అయ్యాయి. ఆ మొత్తాన్ని ఇవ్వగా టిప్ గా కేవలం 2 డాలర్లేనా అంటూ అల్వెలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కొంత వాగ్వాదం జరిగిందని బాధితురాలి బంధువులు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయిన రూ.13 వేల జీతగాడు !!

ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..

ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!

గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు

బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..