మెడికల్ షాపులో పనిచేసే కుర్రాడి ఎకౌంట్‌లో రూ.756 కోట్లు.. ఎలా ??
ఇటీవల సామాన్య వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో వందల వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఆ మధ్య ఓ ట్యాక్సీ డ్రైవర్ ఎకౌంట్‌లో ఏకంగా 9 వేల కోట్లు రూపాయలు వచ్చి పడ్డాయి. ఆ తర్వాత బ్యాంకు వారు పొరపాటున పడ్డాయని చెప్పి అతని ఎకౌంట్‌నుంచి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు తమిళనాడులో పరిపాటిగా మారాయి. తాజాగా తంజావూరుకు చెందిన ఓ యువకుడి ఎకౌంట్‌లో కొటాక్ మహేంద్ర బ్యాంక్ నుంచి 756 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.
ఇటీవల సామాన్య వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో వందల వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఆ మధ్య ఓ ట్యాక్సీ డ్రైవర్ ఎకౌంట్‌లో ఏకంగా 9 వేల కోట్లు రూపాయలు వచ్చి పడ్డాయి. ఆ తర్వాత బ్యాంకు వారు పొరపాటున పడ్డాయని చెప్పి అతని ఎకౌంట్‌నుంచి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు తమిళనాడులో పరిపాటిగా మారాయి. తాజాగా తంజావూరుకు చెందిన ఓ యువకుడి ఎకౌంట్‌లో కొటాక్ మహేంద్ర బ్యాంక్ నుంచి 756 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అక్టోబరు 7న చైన్నె తేనాంపేటలోని ఓ మెడికల్ షాపులో పని చేస్తున్న మహ్మద్ ఇక్రీష్ అనే యువకుడి ఖాతాలోకి 756 కోట్ల 39 లక్షల రూపాయలు జమ అయ్యాయి. అది చూసి యువకుడు మొదట షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకువారికి సమాచారమిచ్చాడు. అంతే వెంటనే బ్యాంకు సిబ్బంది అతని ఖాతాను సీజ్ చేసి పడేయడంతో వ్యవహారం మీడియాకు చేరింది. మహ్మద్ ఇక్రీష్ అక్టోబరు 6న తన ఖాతా నుంచి ఓ మిత్రుడికి 2 వేలు, మరో మిత్రుడికి 100 నగదు బదిలీ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్తీ ఆయిల్ తయారు చేసి టిఫిన్ సెంటర్లు, బేకరీలకు సరఫరా
మ్యూజిక్ ఫెస్ట్‌పై విరుచుకుపడిన మిలిటెంట్లు.. కార్లలో దాక్కున్నా వదల్లేదు..
విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్
సినీ ఫక్కీలో పోలీసులనుంచి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం